మతసామరస్యానికి ప్రతీక రంజాన్: ముదాబిర్ ఖాన్
ఎల్. బి. నగర్: ఏప్రిల్ 6(భారత్ కి బాత్) రంజాన్ సందర్భంగా వనస్థలిపురం డివిజన్ పరిధిలోని హిల్ కాలనీలో నిర్వాహకులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అడ్వకేట్ ముధాబిర్ ఖాన్ ఆధ్వర్యంలో శనివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బి.ఎన్. రెడ్డి మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ [...]