ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త
హైదరాబాద్: డిసెంబర్ 26(భారత్ కి బాత్) దిల్ సుఖ్ నగర్ లో మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా ఆధ్వర్యంలో మంగళవారం నాడు అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజ ఘనంగా జరిగింది. వందలాది అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొని భోజన ప్రసాదాన్ని స్వీకరించారు. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ దేశంలో ఉన్న [...]