మహిళలకు చీరల పంపిణీ చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి
రంగారెడ్డి: డిసెంబర్ 22(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం ఆర్ కె పురం డివిజన్ లో రాబోయే క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డివిజన్ లోని పేద క్రిస్టియన్ మహిళలకు చీరల పంపిణీ చేసిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ కుల మతాలకి అతీతంగా పండగ అందరూ జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్ కె పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ, రేణుక, అరుణ, మాధవి, సంతోషి, రూప, మమత, జయశ్రీ, కవిత, లక్ష్మి భాయ్, మంజు, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.