Search for:

మాంసాహారం కంటే శాఖహారం మేలు

నవ భారత యుగం లో మనుషులు మాంసారం వైపు ఎక్కువ గా మక్కువ చూపిస్తున్నారు.. కానీ మన సనాతన ధర్మం ప్రకారం మాంసాహారం కేవలం రాక్షసులు మాత్రమే తిన్నారు. ఎందుకంటే మాంసారం కేవలం తామస గుణం ను ప్రేరేపిస్తుంది.. అంటే ఎక్కువగా కామం ను ప్రేపిస్తుంది..కామం అంటే కోరిక.. కామం వలన మనిషి బుద్ది నశిస్తుంది..

కొంతమంది సంస్కృతం తెలియని వాళ్ళు వాదిస్తారు రాజులు మాంసం ను తిన్నారు అని. కానీ అది నిజం కాదు రాజులు బలమైన ఆహారం తిన్నారు అంతే మాంసం లో కొవ్వు తప్ప ఏమీ ఉండదు.. ఆ ప్రకారం రాజు మాంసము తిని కేవలం కొవ్వు పెంచుకొని బుద్ధి లేకపోతే ఎలా?..

మానవుడు మరియు మరి కొన్ని జీవులకు జివుంచుటకు ఆ భగవంతుడు ఆహారం సృష్టించాడు. అదే వృక్షాలు ఫలాలు..
కానీ మరి కొన్ని జీవులకు జీవులను భక్షించే గుణాన్ని ఇచ్చారు..మానవులు అంటే తెలివైన వాళ్ళు కానీ జంతువులు తినే ఆహారం తింటే మనం మానవులము ఎలా అవుతాము?. జంతువులు ఆలోచించలేవు కానీ మానవుడు ఆలోచించగలడు.. నాకు తెలిసి మానవుడు మాంసము తినడం వలన కళి యుగం లో ధర్మం అనేది అంతరించిపోతుంది..
దానికి కారణం మాంసాహారం…

కొంతమంది అంటారు ప్రోటీన్ గురుంచి మాంసం తింటామని కానీ అది నిజం కాదు. మన దేశంలో 100 సంవత్సరాల పైన జీవించినవాళ్ళు కేవలం శాకాహారులు మాత్రమే..

సనాతన ధర్మం ప్రకారం అత్యంత బలమైన వాళ్ళు
ఆంజనేయుడు,
పరశరాముడు
భీముడు
వీళ్ళు శాకాహారులు..

నల భీమ పాకం లో ఎక్కడా మాంసారం గురుంచి చెప్పలేదు..
కానీ భీముడు క్షత్రియుడు.

దయచేసి మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మాంసాహారం తీసుకోవద్దు.. శాకాహారం తిని బలంగా ఉండండి ..తెలివిని పెంచుకోండి..

పరిశోధకుడు
డా. గుండాల విజయ కుమార్

Leave A Comment

All fields marked with an asterisk (*) are required