పోలీస్ మినిస్టీరియల్ సిబ్బంది సమక్షంలో కేక్ కటింగ్ చేసిన రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్ రంగారెడ్డి: జనవరి 2(భారత్ కి బాత్) ఈ కొత్త సవత్సరంలో అందరూ ఆరోగ్యంగా ఉంటూ, మరింత ఉత్సాహంగా విధులు నిర్వహించాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపిఎస్ అన్నారు. పోలీసులు ప్రజల కోసం కానీ మీరు పోలీసుల కోసం పని చేస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమములో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ రెడ్డి, సిఏఒ అడ్మిన్ పుష్పరాజ్, సిఏఒ అకౌంట్స్ సుగుణ, ఇంటెలిజెన్స్ నాగరాజ్, ఎస్టేట్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సి.హెచ్.భద్రా రెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి: జనవరి 2(భారత్ కి బాత్)
ఈ కొత్త సవత్సరంలో అందరూ ఆరోగ్యంగా ఉంటూ, మరింత ఉత్సాహంగా విధులు నిర్వహించాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపిఎస్ అన్నారు. పోలీసులు ప్రజల కోసం కానీ మీరు పోలీసుల కోసం పని చేస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమములో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ రెడ్డి, సిఏఒ అడ్మిన్ పుష్పరాజ్, సిఏఒ అకౌంట్స్ సుగుణ, ఇంటెలిజెన్స్ నాగరాజ్, ఎస్టేట్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సి.హెచ్.భద్రా రెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.