Search for:
  • Home/
  • क्षेत्र/
  • కల్వకుర్తి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం పూజలో పాల్గొన్న మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్

కల్వకుర్తి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం పూజలో పాల్గొన్న మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్

కల్వకుర్తి: జనవరి 16(భారత్ కి బాత్)

 

సంక్రాంతి పర్వదిన సందర్భంగా శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ దేవస్థానంలో ఏర్పాటుచేసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి అభిషేక కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, 8వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ చినరామిరెడ్డి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అలాగే గణపతికి, ఆంజనేయ స్వామికి కూడా పట్టు వస్త్రాలు సమర్పించి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. నవ గ్రహ పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమాకాంత్ రెడ్డి, గిరీష్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు, సాబీర్ సుభాని, రాం పర్వతాలు, చెన్నకేశవులు, దేవస్థాన కమిటీ సభ్యులు, కౌన్సిలర్ గోరటి శ్రీనివాసులు, మాడం నిరంజన్, నాయని చంద్రయ్య , దొడ్డి రవి, చలిచీమల చంద్రయ్య, నాయిని రాజేందర్, ఎనుగొండ రామకృష్ణ, చెవ్వ సతీష్, చింత ఉపేందర్, చింత రమణ, కనుక స్వామినాథ్, ఎనుగొండ శ్రీనివాసులు, నీరటి భాస్కర్, కనుక వెంకటయ్య పాల్గొనడం జరిగింది.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required