శివ హిల్స్ లో నూతనంగా ప్రారంభమైన టి24
మహేశ్వరం: జనవరి 13(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ లో శివ హిల్స్ కాలనీలో శుక్రవారం నాడు టీ24 ను నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లోకల్ కార్పొరేటర్ ముద్ద పవన్ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముద్ద పవన్ మాట్లాడుతూ యువకులు తమ స్వశక్తితో ఎదగాలని ఆకాంక్షించారు. ఇచ్చట అన్ని రకాల టీలు లభిస్తాయని తెలిపారు. స్పెషల్గా హైదరాబాద్ బిస్కెట్స్ లభిస్తాయని తెలిపారు.