Search for:
  • Home/
  • क्षेत्र/
  • మంచర్ల సిద్దేశ్వర్ ప్లంబర్ అసోసియేషన్ కర్మాన్ ఘాట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం

మంచర్ల సిద్దేశ్వర్ ప్లంబర్ అసోసియేషన్ కర్మాన్ ఘాట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం

హైదరాబాద్: సెప్టెంబర్ 12(భారత్ కి బాత్)

 

ఎల్. బి. నగర్ నియోజకవర్గం కర్మాన్ ఘాట్ లో బుధవారం నాడు ప్లంబర్ అసోసియేషన్ కర్మాన్ ఘాట్ మరియు మంచర్ల సిద్దేశ్వర్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల్లో భాగంగా పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా మంచర్ల సిద్దేశ్వర్ మాట్లాడుతూ గత 43 సంవత్సరాలుగా వినాయకుని పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. లడ్డు వేలం పాటలో అందరు ఉత్సహంగా పాల్గొoటారని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలమణి, జంగయ్య, దర్శన్, ఈ. కృష్ణ, సిహెచ్. భాస్కర్, ఎమ్. మహేష్, పర్వతాలు, బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required