కొత్తపేట్ లో నూతనంగా ప్రారంభమైన ఎక్స్ కేఫ్ రెస్టారెంట్
కొత్తపేట్: జూన్ 21(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం సరూర్నగర్ సిగ్నల్ దగ్గర కృతుంగా రెస్టారెంట్ పక్కన ఎక్స్ కేఫ్ నూతన రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ పాల్గొనడం జరిగింది. అనంతరం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవంలో నిర్వాహకులు సందీప్, నంద, చందన్ రెడ్డి, నాయకులు కొత్త తిరుమల, వెంకట్ రెడ్డి, తోట మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.