Search for:
  • Home/
  • क्षेत्र/
  • నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

కల్వకుర్తి: ఫిబ్రవరి 28(భారత్ కి బాత్)

 

కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల్ మండలంలోని జర్పుల తండా గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బతండాలో విజయ్ రాథోడ్ కుటుంబ సభ్యులు అయినా నేనావత్ భారతి-శంకర్ నాయక్ కుమార్తె విజయ ( మాధురి ) వివాహానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి బుధవారం నాడు దుబ్బతండాలో జరిగిన వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో హన్మ నాయక్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్, కల్యాణి, శివ, శంకర్, రవి, రాజు, రాము తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required