Search for:
  • Home/
  • क्षेत्र/
  • సుచిత్రలో నూతనంగా ప్రారంభమైన ముకుంద జ్యువెలర్స్

సుచిత్రలో నూతనంగా ప్రారంభమైన ముకుంద జ్యువెలర్స్

మేడ్చల్ మల్కాజిగిరి: ఫిబ్రవరి 14(భారత్ కి బాత్)

కొంపల్లిలోని సుచిత్రలో శుక్రవారం నాడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె. పి. వివేకానంద గౌడ్, జీడిమెట్ల కార్పొరేటర్ సి. తార చంద్రారెడ్డి లు ముకుంద జ్యువెలర్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కె పి హెచ్ బి, కొత్తపేట, సోమాజిగూడ, ఖమ్మం మరియు హనుమకొండలో కూడా ముకుంద జ్యువెలర్స్ బ్రాంచిలను ప్రారంభించామని, మేము ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ కావడంతో సుచిత్రలో కూడా తమ నూతన బ్రాంచ్ ను ప్రారంభించడం జరిగిందని సంస్థ ఎండీ నరసింహ రెడ్డి తెలిపారు. అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపి, మరెన్నో బ్రాంచిలను ప్రారంభిస్తామని అన్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 040-28999999.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required