హిందీ మహాకుంభ మేళ మధ్య ప్రదేశ్ జబల్ పూర్ లో సన్మానం అందుకున్న బసంతి దీపశిఖ
హిందీ మహాకుంభ మేళ మధ్య ప్రదేశ్ జబల్ పూర్ లో సన్మానం అందుకున్న బసంతి దీపశిఖ
జనవరి 30 ( భారత్ కి బాత్) సంస్కారధని జబల్ పూర్ మధ్యప్రదేశ్ లో హిందీ మహా కుంభ మేళా కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశంలోని
నలుమూలల నుండి హిందీ అభిమానులు,కవులు,కళాకారులు,పాల్గొన్నారు..
అటల్ బిహారీ వాజపేయి సంస్థాన్ సంస్థాపకుడు ధర్మ ప్రకాష్ వాజపేయి, ప్రేరణ హిందీ ప్రచారిణి సభ సంస్థాపకుడు కవి సంగం త్రిపాఠి, సశక్తి హస్తాక్షర్ సంస్థాపకుడు గణేష్ శ్రీ వాస్తవ్ వారి ఆద్వర్యం లో జరిగిన హిందీ మహా కుంభ మేళా కార్యక్రమంలో తెలంగాణ కు చెందిన బసంతి దీప శిఖ ను హిందీ కవితా గానం చేసినందుకు సత్కరించారు..
మంచి ప్రతిభ ఉందని కొనియాడారు..