రంగారెడ్డి: జనవరి 3(భారత్ కి బాత్)
బీసీ మహాసభకు కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి నుంచి భారీ సమూహంతో ర్యాలీగా హైదరాబాదులోని ఇందిరా పార్కుకు పయనమైన బీసీలు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నేడు నిర్వహించబోయే ధర్నాకు బీసీలందరూ ధర్నాలో పాల్గొనాలని విన్నవించిన బీసీ పెద్దలు.
Post Views: 3,948