హైదరాబాద్: జనవరి 7(భారత్ కి బాత్)
ప్రోగ్రెసివ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యవర్గం హైదరాబాదులో జరిగిన సందర్భంగా ఆదివారం పి జె ఏ నేతలు వుప్పు వీరాంజనేయులు, డి. చెన్నకేశ్వర్ రావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రోగ్రెసివ్ జర్నలిస్టుల సంఘం ఇన్చార్జి అధ్యక్షుడు టి. హరికృష్ణలకు జరిగిన పరస్పర సన్మాన దృశ్యం.
Post Views: 1,458