Search for:
  • Home/
  • क्षेत्र/
  • కర్మాన్ ఘాట్ లో నూతనంగా ప్రారంభమైన గ్రాండ్ కట్స్ యునిసెక్స్ బ్యూటీ సెలూన్

కర్మాన్ ఘాట్ లో నూతనంగా ప్రారంభమైన గ్రాండ్ కట్స్ యునిసెక్స్ బ్యూటీ సెలూన్

హైదరాబాద్: సెప్టెంబర్ 2(భారత్ కి బాత్)

 

కర్మాన్ ఘాట్ ఎక్స్ రోడ్లో పద్మా నగర్ కాలనీ, వెంకటేశ్వర హాస్పిటల్ ప్రక్కన ఆదివారం నాడు లింగోజిగూడ కార్పొరేటర్, జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రాండ్ కట్స్ యునిసెక్స్ బ్యూటీ సెలూన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమాని పి. వినోద్ కుమార్ మాట్లాడుతూ మా వద్ద ఆడ, మగ, చిన్న పిల్లలకు చౌకైనా ధరలకు కస్టమర్స్ కి నాణ్యమైన సర్వీస్ ను అందిస్తామని తెలిపారు. ఆడవారి కోసం బ్రైడల్ ఫేసియల్, వాక్సింగ్, హాండ్స్, లెగ్స్, ఐ బ్రోస్, పెడిక్యూర్, మానిక్యూర్, హెయిర్ బ్లో డ్రై, హెయిర్ స్పా, మగవారి కోసం బ్రైడ్ మరియు ఫేసియల్, డి- టాన్, హాఫ్ హ్యాండ్స్ డి- టాన్ లు మొదలైనవి సర్వీసులు అందరికీ అందుబాటులో ఉన్నాయని, అలాగే ఓపెనింగ్ ఆఫర్ 50% డిస్కౌంట్ లభిస్తుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required