ఎల్బీనగర్లో నూతనంగా ప్రారంభమైన పార్టీ బెలూన్స్
రంగారెడ్డి: మార్చి 20(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ లో టెంపుల్ కాంప్లెక్స్ ఫ్లాట్ నెంబర్ 17 ఎల్బీనగర్ మెయిన్ రోడ్, మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1681, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడి పక్కన బుధవారం నాడు పార్టీ బెలూన్స్ షాప్ నూతనంగా ప్రారంభించడం జరిగింది. దీని ప్రోప్రైటర్ కేషగోని నరసింహ మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల పార్టీ బెలూన్సు, బర్త్డే డెకరేషన్, యానివర్సరీ సప్రైజ్ కి సంబంధించిన ఐటమ్స్, బాటిల్ కార్ డెకరేషన్, అన్ని రకాల డెకరేషన్ లు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవోని మల్లేష్, జక్కల అంజయ్య, జక్కల శ్రీకాంత్, జక్కల నవీన్, కొత్త నరేష్, జెనగల కిరణ్, కేశవన్, చందు, వంగూరి స్వామి, రాములు, సాయి, శ్రీకాంత్, జక్కల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.