శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్
రంగారెడ్డి: మార్చి 8(భారత్ కి బాత్)
శ్రీ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్, హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డితో కలిసి హయత్ నగర్ లో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బిజెపి మల్కాజ్గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, జిల్లా ఎస్సి మోర్చా ప్రధాన కార్యదర్శి పారంద మహేష్, డివిజన్ అధ్యక్షులు ఉగాది ఎల్లప్ప, ప్రధాన కార్యదర్శి గోవింద చారి, నాయకులు గంగాని శ్రీను, వస్పరి వెంకటేష్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.