కొత్తపేట్ లో నూతనంగా ప్రారంభమైన ది ఫిట్ నేషన్ హైదరాబాద్ (జిమ్)
హైదరాబాద్: మార్చ్ 3(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట నుండి నాగోల్ వెళ్లే రోడ్లో రత్నదీప్ ఎదురుగా ది ఫిట్ నేషన్ హైదరాబాదు (జిమ్)ను మార్చి 1వ తేదీన ప్రొప్రైటర్ అవినాష్ తేజ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ తేజ మాట్లాడుతూ అందరికీ అన్ని రకాల సదుపాయాలు సౌలభ్యంగా ఉన్నాయని తెలిపారు. ఇతర జిమ్ సెంటర్లలో పర్సనల్ ట్రైనర్ అని చెప్పి ఒక్కొక్క వ్యక్తి నుండి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారని కానీ మా దగ్గర అందరిని సమానంగా చూస్తామని, ప్రతి ఒక్క క్లయింట్ కి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామని తెలిపారు. మాకు క్లైంట్ సంతృప్తి ముఖ్యం కాబట్టి మా వద్ద ట్రైనర్లు జాతీయ, అంతర్జాతీయంగా శిక్షణ పొందిన నిష్ణాతులు ఉన్నారని పేర్కొన్నారు. మా వద్ద అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయని, అన్ని ఎక్విప్మెంట్స్ యుఎస్ నుండి తెప్పించామని అన్నారు. మా దగ్గర జుంబా, క్రాస్ ఫిట్, ఏసి జిమ్ యూనిసెక్స్ ఉన్నాయని, జిమ్ ప్రారంభించిన సందర్భంగా నెలకి రూ. 1499/- లు, మూడు నెలలకి రూ. 3499/- లు, ఆరు నెలలకి రూ. 5499/- లు, ఒక సంవత్సరానికి రూ. 9999/- లు మొదటి రెండు నెలల వరకు మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరిని విచ్చేయవలసిందిగా కోరారు. ప్రొప్రైటర్ అవినాష్ తేజని సంప్రదించాల్సిన నెంబర్ 79897 76527.