విద్యార్థుల రాజకీయ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించిన లోగో ఆవిష్కరణ
రంగారెడ్డి: ఫిబ్రవరి 12(భారత్ కి బాత్)
విద్యార్థుల రాజకీయ పార్టీకి సంబంధించిన ఉచిత విద్యా మరియు వైద్యం లోగోను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు యేచు సునీల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యేచు సునీల్ మాట్లాడుతూ ఉచిత విద్యా మరియు వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సుఖేందర్ రెడ్డి, కమలాకర్, అనికేత్ కోషిగా, సాత్విక రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.