Bharathkadmin May 2, 2024 क्षेत्र, देश, मनोरंजन, विदेश, साहित्य నా సర్వసం నీవే నీవే నీవే… నా చూపు లోని ఆశ నీవు.. నా పలుకు లోని భావం నీవు.. నా ఆలోచన కి అర్థం నీవు.. నా మనస్సు లోని రూపం నీవు.. నా ప్రతీ అడుగుకు గమ్యానివి నీవు.. నా జీవితానికి తొడువు నీవు.. నా సర్వసం నీవే నీవే నీవే… రచన శ్రీ వాణి Post Views: 2,200