అయోధ్య శ్రీ రామ మందిరం నుండి ప్రత్యేక పూజలు అందుకున్న అక్షింతలు
రంగారెడ్డి: డిసెంబర్ 24(భారత్ కి బాత్)
శ్రీ రామ జన్మభూమి అయోధ్య శ్రీ రామ మందిరం నుండి ప్రత్యేక పూజలు అందుకున్న అక్షింతలు మన తెలంగాణకు, మన హయత్ నగర్ కు వచ్చిన శుభ సందర్భంగా ఆర్ ఎస్ ఎస్ మరియు వి హెచ్ పి పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో హయత్ నగర్ లో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, మన్సూరానాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి.