సరస్వతి హిందీ మహావిద్యాలయ (SHMV FOUNDATION) వారి వెబ్ సైట్ మరియు లోగో లాంచ్..
సరస్వతి హిందీ మహావిద్యాలయ (SHMV FOUNDATION) వారి వెబ్ సైట్ (www.shmvfoundation.com)మరియు లోగో ను దీని వ్యవస్థాపకుడు అయిన డా. గుండాల విజయ కుమార్ వారి తల్లిదండ్రులు జి. రమణ శ్రీ, జి. రాఘవేందర్ గారు మరియు ప్రేరణ హిందీ ప్రచార సభ వ్యవస్థాపకుడు కవి సంగం త్రిపాఠి మధ్య ప్రదేశ్ జి ద్వారా లాంచ్ చేశారు.. తరువాత భగవంతుడు శ్రీ రామునికి అంకితం చేశారు..
ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం భారత దేశ భాషలను ప్రచారం చేయడం, భారతీయ కళలు,సంస్కృతి ని ప్రచారం చేయడం, హిందీ ని దేశ భాషను చేయడం వీరి ముఖ్య ఉద్దేశం.
దీనికి పలు ముఖ్యమైన వ్యక్తులు ధర్మ ప్రకాష్ వాజపేయి ఢిల్లీ, ప్రదీప్ మిశ్ర ఢిల్లీ పలువురు ధన్యవాదాలు తెలిపారు..
శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్, నరేందర్, స్వామి,రాకేశ్, సురేష్, రోజా, సంగీత, విధ్యారాణి, సంతోష,శ్రీదేవి, రాధిక, శివలీల మొదలగు వారు ఈ సంస్థ లో చేరి భాషలను ప్రచారం చేస్తున్నారు..