ఆపదలో ఆదుకున్న వారే దేవుళ్ళు: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
లక్ష రూపాయల ఎల్ఓసిని అందజేసిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి: ఫిబ్రవరి 24(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన కే. ఈశ్వర్ తండ్రి కే. భిక్షపతి నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యo కారణంగా చికిత్స పొందుతున్నారని, కావున సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి లక్ష రూపాయల పత్రాన్ని శనివారం నాడు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.