పీవీ నరసింహ రావు 19 వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
రంగారెడ్డి: డిసెంబర్ 23(భారత్ కి బాత్)
భారతదేశ 9 వ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహ రావు 19 వ వర్ధంతి సందర్భంగా జ్ఞాన భూమి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిజెపి హుజురాబాద్ మాజి శాసనసభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. అలాగే వారితో పాటుగా హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు.