Bharathkadmin December 22, 2023 खेल సౌత్ ఆఫ్రికా క్రికెట్ మాచ్ లో భారత్ ఘన విజయం. భారత్ మరియ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే రెండవ వన్డేలో భారత్ గెలిచి టైటిల్ విన్నర్ అయ్యింది. 50 ఓవర్ లొ భారత్ 296 పరుగులు చేయగా సౌత్ ఆఫ్రికా 218 పరుగులకి అలౌట్ అయ్యింది. దీనితో భారత్ 78 పరుగులతో విజయం సాధించి టైటిల్ విన్నర్ అయ్యింది. Post Views: 133