శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి: ఫిబ్రవరి 26(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టీచర్స్ కాలనీ భారతి స్కూల్ వద్ద శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ ను ప్రారంభించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. దీని వ్యవస్థాపకులు అక్విల్, నదీమ్, హరీశ్వర్ రెడ్డి, సంజీరాయుడు లు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, కార్పొరేటర్లు పెండ్యాల నరసింహ, ముద్ద పవన్, మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న, కోఆప్షన్ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.