హైదరాబాద్: ఫిబ్రవరి 25(భారత్ కి బాత్)
హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో ఆదివారం నాడు బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ 285 వ జయంతి ఉత్సవాలలో భాగంగా బంజారా క్లబ్ రాష్ట్ర నాయకురాలు సునీత రాథోడ్ పాల్గొన్నారు. సునీత రాథోడ్ తో పాటు బంజారా నాయకులు కూడా పాల్గొనడం జరిగింది.
Post Views: 1,945