మహేశ్వరానికి గురువారం రానున్న విజయ సంకల్ప బస్సు యాత్ర: సిద్దు ముదిరాజ్
రంగారెడ్డి: ఫిబ్రవరి 21(భారత్ కి బాత్)
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి పిలుపుమేరకు విజయ సంకల్ప బస్సు యాత్ర మహేశ్వరం నియోజకవర్గానికి గురువారం, 22 ఫిబ్రవరి 2024 న రానున్న సందర్భంగా సరూర్నగర్ డివిజన్ బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జిల సమావేశం జరిగినది కావున సభా సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధీరజ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టే ఉపేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఆరుట్ల సురేష్, మహేశ్వరం కో కన్వీనర్ గౌలిగర్ సంతోష్, దళిత మోర్చా అధ్యక్షులు బాణాల ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధి బెంగబోయిన సురేష్, సీనియర్ నాయకులు స్వరూప, రాజన్న, డివిజన్ ప్రధాన కార్యదర్శులు కిరణ్ రాజ్, కట్టెల శివ గౌడ్, ఎర్రన్న, అశోక్ గౌడ్, మోహన్, మహిళా మోర్చా నాయకులు త్రివేణి, వరలక్ష్మి, సాతేలి శ్వేత, బిజెపి శ్రేణులు పాల్గొనాల్సిందిగా బిజెపి సరూర్నగర్ డివిజన్ అధ్యక్షులు సిద్దు ముదిరాజ్ కోరారు. అలాగే దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన ప్రకాష్ ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.