ఎమ్మెల్యేకి శుభలేఖను అందజేసిన సయ్యద్ అజ్జు
రంగారెడ్డి: ఫిబ్రవరి 20(భారత్ కి బాత్)
జల్పల్లి మున్సిపాలిటీ సీనియర్ సోషల్ మీడియా ఇంచార్జి సయ్యద్ అజ్జు తన సోదరి వివాహ మహోత్సవానికి రావలసిందిగా మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ అజ్జుతో పాటు 21 వ కౌన్సిలర్ షేక్ అఫ్జల్, జల్పల్లి మున్సిపాలిటీ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ హుస్సేన్ లు పాల్గొన్నారు.