కిషన్ రెడ్డికి, ఎంపీ లక్ష్మణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి
రంగారెడ్డి: మార్చి 21(భారత్ కి బాత్)
నా పై నమ్మకంతో సరూర్ నగర్ డివిజన్ కన్వీనర్ గా పార్టీ బాధ్యతలు అప్పజెప్పినందుకు పార్టీకి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. ఈ సందర్భంగా ఆకుల శ్రీవారి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో డివిజన్ లోని 15000 ఓట్లే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలందరం కలిసి కృషి చేస్తామని, చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుకై శ్రమిస్తామని తెలిపారు.