Search for:
  • Home/
  • क्षेत्र/
  • సర్దార్ సిరిపురం యాదయ్య త్యాగాన్ని మరువలేం: కంటెస్టేడ్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి

సర్దార్ సిరిపురం యాదయ్య త్యాగాన్ని మరువలేం: కంటెస్టేడ్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి

రంగారెడ్డి: ఫిబ్రవరి 20(భారత్ కి బాత్)

 

మలిదశ తెలంగాణ ఉద్యమ అమర వీరుడు సర్దార్ సిరిపురం యాదయ్య 14 వ వర్ధంతి సందర్భంగా వారి త్యాగాన్ని స్మరించుకుంటూ మహేశ్వరం నియోజకవర్గం కంటెస్టేడ్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి కొత్తపేట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పాల్గొని సిరిపురం యాదయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

 

ఈ కార్యక్రమంలో సిలివేరు వెంకట్ కుమార్, ప్రకాష్ గౌడ్, శివ ప్రసాద్ గౌడ్, దుసకంటి రవి, చామకూర రాజు, శ్యామ్ సుందర్ గౌడ్, కె.వి. గౌడ్, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Comment

All fields marked with an asterisk (*) are required