Search for:
  • Home/
  • क्षेत्र/
  • బడంగ్పేట్ లో నూతనంగా ప్రారంభమైన అదైరా(క్లాత్ షోరూం)

బడంగ్పేట్ లో నూతనంగా ప్రారంభమైన అదైరా(క్లాత్ షోరూం)

రంగారెడ్డి: మే 23(భారత్ కి బాత్)

మహేశ్వరం నియోజవర్గం బడంగ్పేట్ మున్సిపాలిటీలో బడంగ్పేట్ చౌరస్తా షిరిడి ఎంక్లవ్ లో శుక్రవారం నాడు అదైరా (బట్టల షోరూం) ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమానురాలు చిలుకూరి సింధు రెడ్డి మాట్లాడుతూ మహిళల కొరకు ప్రత్యేకంగా డిజైన్లు రూపొందించామని, రెండు వారాల వరకు ఫ్లాట్ 10% డిస్కౌంట్ ఓపెనింగ్ ఆఫర్ అందిస్తామని తెలిపారు. సౌకర్యవంతమైన, సుఖవంతమైన బట్టల కొరకు అదైరా బై సింధు రెడ్డి క్లాత్ షో రూమ్ కు విచ్చేయాల్సిందిగా వినియోగదారులను కోరారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required